Surprise Me!

Hero Nithin And Rashmika Mandanna Bheeshma Movie Opening || Filmibeat Telugu

2019-06-12 2 Dailymotion

Nithiin and rashmika mandannas bheeshma movie officially launched in hyderabad.
#nithin
#rashmikamandanna
#bheeshma
#venkykudumula
#tollywood

క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నతో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు నితిన్. ‘భీష్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో.. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్.. బుధవారం నాడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ పట్టాలెక్కింది. ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ‘భీష్మ’. సింగిల్ ఫర్ యువర్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్.

Buy Now on CodeCanyon